HOME
నిజం నిర్భయంగా వార్తలు వేగంగా అందించేందుకు టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడినది….. టైమ్స్ మీడియా ద్వారా 2017లో పొదిలి టైమ్స్ వెబ్ ఛానల్ ప్రారంభించబడి అందరి మన్ననలు పొందుతూ…… 6 వసంతాలు పూర్తి చేసుకోని ఏడు వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించేందుకు ఎపి టైమ్స్ పేరుతో
తెలుగు ప్రజల కోసం వారి కష్టనష్టాలను ప్రభుత్వానికి చేరవేసేలా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ముందుకు సాగడానికి అడుగులు వేస్తున్న మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.